Monday, 27 March 2017

ఇంటర్నెట్ డేటాను ఇతరులతో పంచుకోండి

ఇంటర్నెట్ డేటాను ఇతరులతో పంచుకోండి 

ఓ మొబైల్‌లోని డేటాను హాట్‌స్పాట్‌ సాయంతో వేరే మొబైల్‌లో వాడుకోవడం కొత్తేమీ కాదు. దీని కోసం వైఫై హాట్‌స్పాట్‌ ఆన్‌ చేయడం, వేరే మొబైల్‌లో దాన్ని వైఫైతో కనెక్ట్‌ చేసుకోవడం, ఆ తర్వాత పాస్‌వర్డ్‌ ఇవ్వడం... లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఒక మొబైల్‌లోని డేటాను మరో మొబైల్‌తో పంచుకునేలా గూగుల్‌ సాంకేతికతను సిద్ధం చేసింది. దీని కోసం ఆ రెండు మొబైళ్లు ఒకే మెయిల్‌ ఐడీతో లాగిన్‌ అయి ఉంటే సరిపోతుంది. అంటే మీ దగ్గర మొబైల్‌, ట్యాబ్‌/స్మార్ట్‌ఫోన్‌ ఉన్నాయనుకోండి. ఓ మొబైల్‌లో ఉన్న డేటాను ఈ సౌకర్యంతోవేరే మొబైల్‌/ట్యాబ్‌లో వాడుకోవచ్చు. దీని పేరే ఇంటర్నెట్‌ టెతెరింగ్‌. ప్రస్తుతం అమెరికాలోని ఆండ్రాయిడ్‌ నూగట్‌ ఆధారిత పిక్సల్‌, నెక్సస్‌ మొబైళ్లకు ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆప్షన్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారనేది తెలియాల్సి 


No comments:

Post a Comment